India: బీజేపీపై పోరాటం ఉద్ధృతం.. ఈ నెల 10న మహాకూటమి భేటీకి చంద్రబాబు సన్నాహాలు!

  • దేవెగౌడ, మమతకు ఫోన్ చేసిన  చంద్రబాబు
  • ఈనెల 10న ఢిల్లీలో సమావేశం కోసం ప్రతిపాదన
  • సానుకూలంగా స్పందించిన నేతలు

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు చంద్రబాబు ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 10న ఢిల్లీలో మహాకూటమి సమావేశం నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, మాజీ ప్రధాని దేవెగౌడ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ లకు చంద్రబాబు ఫోన్ చేశారు. ఇందుకు నేతలంతా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

India
BJP
Narendra Modi
Chandrababu
mahakutami
mamata benerji
tmc
devegowda
sarad powar
  • Loading...

More Telugu News