roja: వైయస్సార్ క్యాంటీన్ కోసం సాంబారు తయారు చేసిన రోజా.. వీడియో చూడండి!

  • అన్న క్యాంటీన్లను ప్రవేశ పెట్టిన ఏపీ ప్రభుత్వం
  • పోటీగా వైయస్సార్ క్యాంటీన్లను ప్రారంభించిన రోజా
  • దగ్గరుండి సాంబారును తయారు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

తన సొంత నియోజకవర్గం నగరిలో వైయస్సార్ క్యాంటీన్లను వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పేదలకు తక్కువ ధరకే భోజనం అందించేలా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లకు పోటీగా వైయస్సార్ క్యాంటీన్లను రోజా ప్రారంభించారు. వైయస్సార్ క్యాంటీన్ల కోసం ఆహారం తయారు చేస్తున్న ప్రాంతానికి వెళ్లిన రోజా... స్వయంగా సాంబారును తయారు చేశారు. ఆ వీడియోను చూడండి.

roja
ysr canteen
nagari
sambar
  • Error fetching data: Network response was not ok

More Telugu News