akash puri: పూరి తనయుడి రెండో సినిమాలో కొత్త హీరోయిన్

- పూరి నిర్మాతగా ఆకాశ్ మూవీ
- మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమకథ
- త్వరలోనే సెట్స్ పైకి
పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ హీరోగా 'మెహబూబా' సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం తండ్రీకొడుకులిద్దరినీ నిరాశపరిచింది. ఈ సినిమా తెచ్చిన నష్టాలను లెక్కచేయకుండా ఆకాశ్ హీరోగా మరో సినిమాను చేయడానికి పూరి రెడీ అవుతున్నాడు. ఆయన ఈ సినిమాకి నిర్మాతగానే వ్యవహరించనున్నాడు.
