debit card: డెబిట్, క్రెడిట్ కార్డులు మార్చుకోండి.. లేకపోతే జనవరి 1 నుంచి పని చేయవు!

  • చిప్, పిన్ బేస్ట్ కార్డులను అందిస్తున్న బ్యాంకులు
  • ఆన్ లైన్, సైబర్ మోసాలకు అవకాశం లేని కార్డులు
  • జనవరి 1 తర్వాత చిప్ లేని కార్డులు చెల్లవు

డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగదారులకు సూచన. ఇప్పుడున్న ఈ కార్డులు జనవరి 1వ తేదీ నుంచి పని చేయవు. ఆర్బీఐ సూచనల మేరకు ఆన్ లైన్, సైబర్ మోసాలకు అవకాశంలేని కొత్త చిప్, పిన్ బేస్డ్ కార్డులను బ్యాంకులు అందిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఇలాంటి కార్డులను తమ వినియోగదారులకు అందించాయి. మిగిలిన బ్యాంకులు ప్రస్తుతం తమ వినియోగదారులకు కొత్త కార్డులను అందజేస్తున్నాయి. కొత్త కార్డులకు సంబంధించిన సమాచారం లేని వారు సంబంధిత బ్యాంకు బ్రాంచులను సంప్రదించాలి. లేదా ఆన్ లైన్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. 

debit card
credit card
new cards
rbi
banks
  • Loading...

More Telugu News