rajani: తెలుగు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా థియేటర్లలో '2.ఓ'

- 600 కోట్ల బడ్జెట్ తో 2.ఓ'
- 6,800 థియేటర్స్ లో రిలీజ్
- ఒక్క నైజామ్ లోనే 400 థియేటర్లు
శంకర్ దర్శకత్వం వహించిన '2.ఓ' ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందడంతో, అందరి దృష్టి ఈ సినిమాపైనే వుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 6,800 థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. తమిళనాడులో కంటే ఎక్కువ థియేటర్స్ లో ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుండటం విశేషం.
