KCR: సుహాసిని తరపున ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అన్న కుమార్తె రమ్య.. ఫోటోలు!

  • సుహాసినికి మద్దతుగా రమ్య ఎన్నికల ప్రచారం
  • భారీ మెజారిటీతో గెలిపించాలని వినతి
  • ప్రచారంలో పాల్గొన్న పలువురు నేతలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్నారు. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రోడ్ షో నిర్వహిస్తున్నారు. కాగా, కేసీఆర్ అన్న కుమార్తె రమ్య సుహాసినికి మద్దతుగా కూకట్ పల్లి నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్నారు. మహా కూటమి తరపున బరిలోకి దిగిన సుహాసినిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా రమ్య కోరారు. ప్రచారంలో భాగంగా రమ్యతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

KCR
ramya
suhasini
Telugudesam
Hyderabad
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News