jyothika: జ్యోతిక ప్రధాన పాత్రధారిగా కొత్త సినిమా ప్రారంభం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-8da99194cf7e296bd954442eff68e2cac0579f12.jpg)
- డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నుంచి మరో మూవీ
- ఈ రోజు ఉదయమే జరిగిన పూజా కార్యక్రమాలు
- ఈ వీకెండ్ నుంచి రెగ్యులర్ షూటింగ్
తెలుగు ... తమిళ భాషల్లో నిన్నటి తరం కథానాయికగా జ్యోతికకి మంచి క్రేజ్ వుంది. రీ ఎంట్రీ తరువాత ఆమె చాలా విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఆమె మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా ఈ రోజు ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
![](https://img.ap7am.com/froala-uploads/froala-92f1de1a2860e40687b03e19839bcf41b225704d.jpg)