Raviteja: సెన్సార్ పూర్తి చేసుకున్న 'అమర్ అక్బర్ ఆంటోని'

  • యూ/ఏ పొందిన అమర్ అక్బర్ ఆంటోని 
  • ఈ నెల 16న విడుదల
  • ట్వీట్ చేసిన చిత్ర దర్శకుడు

రవితేజ, ఇలియానా జంటగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారని ఈ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. కాగా, ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

  • Loading...

More Telugu News