vijay: 200 కోట్ల క్లబ్ లో 'సర్కార్' .. ఓవర్సీస్ లో 6 రోజుల వసూళ్లు

- విజయ్ హీరో గా 'సర్కార్'
- తమిళనాట విజయవిహారం
- రికార్డుస్థాయి వసూళ్లు
విజయ్ హీరోగా మురుగ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' .. ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, వసూళ్లపరంగా తన జోరు కొనసాగిస్తోంది. తెలుగు .. తమిళనాడు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకుంటోంది.
