tjs: టీజేఎస్ కార్యాలయం వద్ద కార్యకర్తల ఆందోళన.. ఉద్రిక్త పరిస్థితి!

  • మహబూబ్ నగర్ టికెట్ కేటాయించాలని డిమాండ్ 
  • ఇద్దరు టీజేఎస్ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం
  • రాజేందర్ రెడ్డికే కేటాయించాలని కార్యకర్తల డిమాండ్

మహాకూటమిలో భాగస్వామి పార్టీ అయిన తెలంగాణ జనసమితి (టీజేఎస్) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లోని టీజేఎస్ కార్యాలయం వద్ద ఉ ద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబ్ నగర్ టికెట్ తమ పార్టీ అభ్యర్థికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీజేఎస్ కు చెందిన ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. మహబూబ్ నగర్ టికెట్ ను రాజేందర్ రెడ్డికే కేటాయించాలని కార్యకర్తలు నినదించారు. 

tjs
mahakutami
  • Loading...

More Telugu News