Nara Lokesh: దుబాయ్ పర్యటనకి వెళ్లనున్న నారా లోకేష్!

  • 3 రోజుల పాటు దుబాయ్ పర్యటన 
  • గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్  సమావేశం లో పాల్గొననున్న లోకేష్
  • 13న దుబాయ్ లోని తెలుగు వారితో భేటీ

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో దుబాయ్ లో జరగనున్న గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. పర్యటనకి సంబంధించిన కార్యాచరణని అధికారులు ఇప్పటికే ఖరారు చేశారు. కాగా, రేపటి నుండి 3 రోజుల పాటు దుబాయ్ లో పర్యటించనున్న మంత్రి లోకేష్ ఈనెల 13వ తేదీన దుబాయ్ లో నివసిస్తున్న తెలుగు వారితో భేటీ కానున్నారు.

Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
uae
dubai
  • Loading...

More Telugu News