tamannah: బాలీవుడ్ దర్శకుడితో తమన్నా తెలుగు మూవీ

- సందీప్ కిషన్ జోడిగా తమన్నా
- లండన్ లో జరిగిన చిత్రీకరణ
- డిసెంబర్లో సినిమా విడుదల
ఈ మధ్య కాలంలో తమన్నా చేతిలో పెద్దగా తెలుగు సినిమాలు లేకుండా పోయాయనే చెప్పాలి. ఇటీవలే ఒక్కొక్కటిగా మళ్లీ అవకాశాలు పలకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఒక తెలుగు సినిమా చేస్తోంది .. అదీ సందీప్ కిషన్ జోడీగా. హిందీలో 'ఫనా' .. 'హమ్ తుమ్' వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన కునాల్ కోహ్లీ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం.
