anjali: మరో హారర్ థ్రిల్లర్ మూవీలో అంజలి

- అంజలికి మంచి క్రేజ్
- నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు
- బహు భాషల్లో విడుదల
తెలుగు .. తమిళ భాషల్లో అంజలికి మంచి క్రేజ్ వుంది. ఒక వైపున కథానాయికగా చేస్తూనే, మరో వైపున నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ తరహా సినిమాలన్నీ కూడా హారర్ నేపథ్యంతో కూడినవి కావడం విశేషం. తాజాగా ఆమె మరో హారర్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది .. ఆ సినిమా పేరే 'లిసా'. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
