Rahul Gandhi: రాహుల్, చంద్రబాబుల కలయిక గొప్ప పరిణామం: స్టాలిన్

  • బీజేపీయేతర శక్తులను ఏకం చేయాలనుకోవడం శుభ పరిణామం
  • జాతీయ స్థాయిలో మహాకూటమి అత్యవసరం
  • బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం నాశనం అవుతుంది

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుల కలయికను తాము స్వాగతిస్తున్నామని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర శక్తులను ఏకం చేయడమే తమ లక్ష్యమని ఇరువురు నేతలు ప్రకటించడం సంతోషకరమని చెప్పారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని, కీలక వ్యవస్థలు నాశనమవుతున్నాయని విమర్శించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం భ్రష్టుపడుతుందని చెప్పారు. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు అత్యవసరమని అన్నారు. 

Rahul Gandhi
Chandrababu
stalin
mahakutami
dmk
  • Loading...

More Telugu News