karan: కరణ్ జొహార్ .. అజయ్ దేవగణ్ మధ్య తొలగిన అపార్థాలు?

- గతంలో కరణ్ .. అజయ్ మంచి స్నేహితులు
- ఒకేసారి వచ్చిన సినిమాలతో మనస్పర్థలు
- అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం
బాలీవుడ్లో దర్శక నిర్మాతగా కరణ్ జొహార్ కి .. యాక్షన్ హీరోగా అజయ్ దేవగణ్ కి మంచి క్రేజ్ వుంది. అయితే కరణ్ జొహార్ రూపొందించిన 'యే దిల్ హై ముష్కిల్' .. అజయ్ దేవగణ్ స్వీయ నిర్మాణంలోని 'శివాయ్' ఒకేసారి ప్రేక్షకుల ముందుకువచ్చాయి. తన సినిమాపై నెగెటివ్ టాక్ రావడానికి కరణ్ ప్రయత్నించాడని అజయ్ భావించిన కారణంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.
