nagachaitanya: రీమిక్స్ సాంగ్ తో దుమ్మురేపేస్తోన్న చైతూ

- 'అల్లరి అల్లుడు'లోని సాంగ్ రీమిక్స్
- సంగీత దర్శకుడిగా కీరవాణి
- వచ్చేనెల 2వ తేదీన విడుదల
నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'సవ్యసాచి' వచ్చేనెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. ప్రతినాయకుడిగా మాధవన్ కనిపించనున్న ఈ సినిమాలో భూమిక కీలకమైన పాత్రను పోషించింది.
