జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో తేల్చేసిన మంచు మనోజ్!
- ఎన్టీఆర్ గురించి ఒక్క ముక్కలో చెప్పు అని అడిగిన నెటిజన్
- నా ప్రాణం అంటూ రిప్లై ఇచ్చిన మనోజ్
- ఫిదా అయిపోయన తారక్ అభిమానులు
తాజాగా మనోజ్ కు ఓ నెటిజెన్ ఒక ప్రశ్నను సంధించాడు. 'అన్నా, ఎన్టీఆర్ గురించి ఒక్క ముక్కలో చెప్పు' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా... 'నా ప్రాణం' అంటూ మనోజ్ అన్నాడు. ఈ సమాధానానికి తారక్ అభిమానులు ఫిదా అయిపోయారు. మనోజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.