vijay: దసరా పండుగకి 'సర్కార్' టీజర్ .. కీర్తి సురేశ్ సందడి

- కీర్తి సురేశ్ కి ఒక రేంజ్ లో క్రేజ్
- ఈ నెల 18న 'పందెం కోడి 2' రిలీజ్
- ఈ నెల 19న 'సర్కార్' నుంచి టీజర్
తెలుగు .. తమిళ భాషల్లో అందాల కథానాయికగా కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ వుంది. తమిళంలో ఆమె చేసిన రెండు సినిమాలలో ఒకటి దసరాకి విడుదలవుతుంటే, మరొకటి దీపావళికి విడుదలవుతుండటం విశేషం. విశాల్ సరసన నాయికగా ఆమె చేసిన 'పందెం కోడి 2'ని దసరా కానుకగా తెలుగు .. తమిళ భాషల్లో అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయనున్నారు.
