vijay sethupathi: '96' తెలుగు రీమేక్ దర్శకుడిగా హరీశ్ శంకర్?

- తమిళంలో హిట్ కొట్టిన '96'
- విజయ్ సేతుపతి జోడీగా త్రిష
- తెలుగు రీమేక్ కి సన్నాహాలు
దిల్ రాజు .. హరీశ్ శంకర్ కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన 'దువ్వాడ జగన్నాథమ్' అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మాస్ అంశాల పరంగా మాత్రం మంచి మార్కులే తెచ్చుకుంది. దాంతో ఈ ఇద్దరి నేపథ్యంలో 'దాగుడు మూతలు' అనే మల్టీ స్టారర్ రానుందనే వార్తలు షికారు చేశాయి. కానీ ఆ కథ పట్ల దిల్ రాజు అంతగా ఆసక్తిని చూపలేదు.
