kuladeep yadav: ఐదుగురిని పెవిలియన్‌కు పంపి.. కులదీప్ యాదవ్ నయా రికార్డ్!

  • ఫాలో ఆన్ ఆడిన విండీస్‌ను మట్టి కరిపించాడు
  • ఐదు కీలక వికెట్లు పడగొట్టిన కులదీప్ 
  • రెండో ఆసియన్ ఆటగాడిగా కులదీప్  

రాజ్ కోట్ టెస్టులో విండీస్ బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించి, ఐదు వికెట్లు తీసుకున్న తొలి చైనామన్ ఇండియన్ బౌలర్ గా కులదీప్ యాదవ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2017లో భారత్ మీద అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డ్ స‌ృష్టించిన శ్రీలంక బౌలర్ లక్షణ్ సండకన్ తర్వాత రెండో ఆసియన్ చైనామన్ బౌలర్ గా కులదీప్ నిలిచాడు. ఫాలో ఆన్ ఆడిన విండీస్‌ను మట్టి కరిపించడంలో ముఖ్య భూమిక పోషించాడు కులదీప్.
 
విండీస్ బ్యాట్స్ మెన్ కైరన్‌ పావెల్‌(83), షైహోప్‌(17), షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌(11), రోస్టన్‌ చేజ్‌(20), సునిల్‌ ఆంబ్రిస్‌(స్టంప్‌ ఔట్‌)ను పెవిలియన్‌కు పంపి కులదీప్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.  

kuladeep yadav
lakshan sandakan
india
kairan pawel
rostan chase
  • Loading...

More Telugu News