Karnataka: బెంగళూరు డిప్యూటీ మేయర్‌ గుండెపోటుతో మృతి!

  • జేడీఎస్‌కు చెందిన రమీల ఉమాశంకర్‌
  • కావేరిపురం వార్డు కార్పొరేటర్‌ గెలిచి ఉన్నత పదవి
  • పదవి చేబట్టిన వారంలోనే మృతి 

రాజకీయంగా మంచి పదవి లభించిందన్న ఆనందం ఆ కుటుంబానికి ఎన్ని రోజులో మిగల్లేదు. గుండెపోటు రూపంలో తమ కటుంబీకురాలిని మృత్యువు కబళించడంతో విషాదంలో కూరుకుపోయారు. పదవి చేపట్టిన వారంరోజులు గడవక ముందే బెంగళూరు నగర డిప్యూటీ మేయర్‌ రమీ ఉమాశంకర్‌ (44) హఠాన్మరణం రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. కావేరిపురం వార్డు కార్పొరేటర్‌గా ఎంపికైన జేడీఎస్ నేత రమీల ఉమాశంకర్‌ గత నెల 28వ తేదీన డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.  

Karnataka
bengalur
dy.mayor daid
  • Loading...

More Telugu News