Ram Nath Kovind: కోవింద్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ!

  • నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 73వ జన్మదినం
  • శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
  • కోవింద్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష

నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 73వ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కోవింద్ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు కేంద్రమంత్రులు రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Ram Nath Kovind
President Of India
KCR
Chandrababu
Narendra Modi
India
  • Error fetching data: Network response was not ok

More Telugu News