jet air ways: జెట్ ఎయిర్ వేస్ కు తప్పిన ప్రమాదం!

  • హైదరాబాద్ - ఇండోర్ విమానం 
  • గమ్యస్థానం చేరాక పనిచేయని ఓ ఇంజన్
  • ఏటీసీకి సమాచారమందించిన పైలట్

జెట్ ఎయిర్ వేస్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఇండోర్ 9 డబ్ల్యూ 955 విమానం ఈరోజు మధ్యాహ్నం గమ్యస్థానానికి చేరుకోగానే అందులోని ఓ ఇంజన్ పని చేయలేదు. వెంటనే ఈ సమాచారాన్ని ఏటీసీకి పైలట్ చెప్పడంతో అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించారు. 96 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది క్షేమంగా ఉన్నట్టు సంబంధిత అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News