Pawan Kalyan: పవన్ కల్యాణ్ సామాజిక తీవ్రవాదిలా మాట్లాడుతున్నారు: వర్ల రామయ్య

  • పవన్ హత్యకు కుట్రా?
  • పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
  • పబ్లిసిటీ కోసమే పవన్ వ్యాఖ్యలు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సామాజిక తీవ్రవాదిలా మాట్లాడుతున్నారని, తనపై హత్యకు కుట్ర జరుగుతోందంటున్న పవన్, మరి, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కేవలం, పబ్లిసిటీ కోసమే పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. సినీ నటులంతా సీఎంలు కాలేరనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలని అన్నారు.

Pawan Kalyan
varla ramaiah
  • Loading...

More Telugu News