chitrapuri colony: హైదరాబాద్ లో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య!

  • చిత్రపురి కాలనీలో ఘటన
  • సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రుపిని..భర్త సంజయ్ జిమ్ ట్రైనర్
  • రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

హైదరాబాద్ లోని ఓ సంస్థలో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రుషిని (25) ఆత్మహత్య చేసుకుంది. స్థానిక చిత్రపురి కాలనీలోని ఎల్-4 లో 111 ఫ్లాట్ లో నివసిస్తోంది. ఆమె భర్త సందీప్ జిమ్ ట్రైనర్ గా పని చేస్తున్నాడు. రుపిని ఆత్మహత్యకు కారణం అత్తమామల వేధింపులేనని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. రుపిని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రుపుని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. భర్త సందీప్ కూడా అదే ప్రాంతానికి చెందిన వాడు.  

chitrapuri colony
software engineer
  • Loading...

More Telugu News