samanta: చైతూ .. సమంతల మూవీ ఆల్రెడీ మొదలైపోయిందట!

- శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ'
- చైతూ సరసన నాయికగా సమంత
- అక్టోబర్ 3వ వారం నుంచి షూటింగుకి
సమంత .. చైతూ పెళ్లి తరువాత వీళ్లిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని అభిమానులు ముచ్చటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్లిద్దరికి తగిన కథను 'శివ నిర్వాణ' సిద్ధం చేసి ఒప్పించాడు. ఇంతకుముందు 'నిన్నుకోరి' సినిమాతో యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్న ఆయన, సమంత .. చైతూలకి సెట్ అయ్యే ఒక కథ చెప్పి ఓకే అనిపించుకున్నాడు. ఈ సినిమాకి 'మజిలీ' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నాడు.
