Telangana: ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నేతలను ఇబ్బంది పెట్టాలన్నదే కేసీఆర్‌ ఎత్తుగడ: షబ్బీర్ ఆలీ

  • ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ నేతలు
  • ఈడీ దాడుల వెనుక వ్యూహం ఇదే
  • ఇటువంటివి మాకేమీ కొత్తకాదు 

భయపెట్టయినా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో ఉన్న కేసీఆర్‌ ఎన్నికల ముందు తమను ఇబ్బంది పెట్టాలన్న వ్యూహంలో భాగమే రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ, ఈడీ అధికారుల దాడులని పలువురు కాంగ్రెస్‌ నేతలు అన్నారు. షబ్బీర్  ఆలీ తదితరులు ఈడీ దాడులపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ నేతలకు ఇటువంటివి కొత్తేమీ కాదన్నారు. ప్రజల కోసం జైలుకు వెళ్లిన నాయకులున్న పార్టీ తమదని గుర్తుచేశారు. ఎన్నికల వేళ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కేసీఆర్‌ పాతకేసులు తిరగతోడుతున్నారని ధ్వజమెత్తారు.

Telangana
KCR
Shabbir Ali
  • Loading...

More Telugu News