srinu vaitla: శ్రీను వైట్లకి శుభాకాంక్షలు తెలియజేసిన రవితేజ

- శ్రీను వైట్లతో రవితేజ
- ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరణ
- రవితేజ సరసన నాయికగా ఇలియానా
ఒకప్పుడు వరుస విజయాలను అందించిన శ్రీను వైట్ల .. ఆ తరువాత వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రవితేజతో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. కథాపరంగా ఈ సినిమా చాలావరకూ విదేశాల్లోనే షూటింగు జరుపుకుంటోంది.
