venkatesh: వెంకటేశ్ కూడా కన్ఫ్యూజ్ అయ్యారట!

- సుమంత్ లుక్ చూశాను
- నిజంగా ఏఎన్నార్ అనుకున్నాను
- ఏఎన్నార్ ఎంతో గొప్పవ్యక్తి
'ఎన్టీఆర్' బయోపిక్ కి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను ఆయన మనవడు సుమంత్ పోషిస్తున్నాడు. నిన్న అక్కినేని నాగేశ్వరరావు జయంతి కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఏఎన్నార్ గా సుమంత్ లుక్ ను రిలీజ్ చేశారు. మధ్య వయసులో అక్కినేని ఎలా ఉండేవారో .. సుమంత్ కూడా అచ్చు అలాగే వున్నాడు.
