Chandrababu: ఏపీ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి భేష్: రతన్ టాటా ప్రశంస

  • ఏపీకి మా వంతు సాయం అందిస్తాం
  • నాపై చాలా ప్రేమ చూపించారు
  • చంద్రబాబుకు రతన్ టాటా లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధిలో తాము కూడా పాలుపంచుకుంటామని, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. తిరుపతిలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు తనపట్ల చూపిన ఆదరాభిమానాలకు ముగ్ధుడినయ్యానని రతన్ టాటా పేర్కొంటూ చంద్రబాబుకు ఓ లేఖ రాశారు.

Chandrababu
Ratan tata
Letter
Andhra Pradesh
  • Loading...

More Telugu News