Chandrababu: ఎన్ని ‘ఆపరేషన్ గరుడ’లు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: వర్ల రామయ్య

  • చంద్రబాబును సాధించేందుకు కుటిల రాజకీయం 
  • బీజేపీకి పతనం తప్పదు
  • చంద్రబాబును ఏమీ చేయలేరు

ఎన్ని ‘ఆపరేషన్ గరుడ’లు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరని ఏపీ టీడీపీ నేత వర్ల రామయ్య హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వాన్ని మోదీ, అమిత్ షా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, చంద్రబాబును సాధించేందుకు కుటిల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కుటిల రాజకీయాలు చేస్తే బీజేపీకి పతనం తప్పదని, అవినీతి జగన్, అసమర్థ పవన్ కల్యాణ్ ను పక్కన పెట్టుకుని చంద్రబాబును ఏమీ చేయలేరని వర్ల హెచ్చరించారు.

Chandrababu
varla ramaiah
  • Loading...

More Telugu News