Rahul Gandhi: రాహుల్ కాదు కేసీఆరే పెద్ద బఫూన్!: డీకే అరుణ

  • ఉద్యమ నాయకుడిగా ‘తెలంగాణ’కే మచ్చ తెచ్చాడు
  • అధికారంలో కొచ్చాక ప్రజలను మోసం చేస్తున్నారు
  • మాయమాటలతో మోసగిస్తున్న కేసీఆరే పెద్ద బఫూన్

రాహుల్ గాంధీ ఓ పెద్ద బఫూన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పై టీ- కాంగ్రెస్  నేత డీకే అరుణ మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ, ‘ఉద్యమ నాయకుడిగా తెలంగాణకే మచ్చ తీసుకొచ్చి పెట్టాడు. అధికారంలోకొచ్చాక ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ఒక పెద్ద బఫూన్. మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించిన నువ్వే (కేసీఆర్) పెద్ద బఫూన్ అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి' అన్నారు. 

Rahul Gandhi
kcr
dk aruna
  • Loading...

More Telugu News