chaitu: 'శైలజా రెడ్డి అల్లుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా నాగ్ - నాని

- చైతూ హీరోగా 'శైలజా రెడ్డి అల్లుడు'
- ఈ నెల 9వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈ నెల 13వ తేదీన సినిమా విడుదల
మారుతి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రం రూపొందింది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మారుతి ఈ కథను మలిచాడు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు.
