ntr: హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో 'ఎన్టీఆర్' షూటింగ్

  • అసెంబ్లీ హాల్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్
  • బాలయ్యపై కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • శరవేగంగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్'

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో చిత్రీకరించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి సన్నివేశాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన అసెంబ్లీ హాలు, దాని పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా, దీనికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అసెంబ్లీలో జరిగిన షూటింగ్ కు బాలయ్య హాజరయ్యారు. 

ntr
movie
Balakrishna
krish
assembly
  • Loading...

More Telugu News