Mahesh Babu: 'దగ్గరగా రావా' అంటూ క్లోజప్ యాడ్ లో మెరిసిన మహేష్ బాబు.. వీడియో చూడండి

  • పలు వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసడర్  
  • తాజాగా క్లోజప్ టూత్ పేస్ట్ ను ప్రమోట్ చేస్తున్న సూపర్ స్టార్
  • రెడ్ కలర్ జాకెట్ లో మెరిసిన మహేష్

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేష్ బాబు వరుస విజయాలతో జోరు మీదున్నాడు. ఇదే సమయంలో పలు వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా క్లోజ్ అప్ టూత్ పేస్ట్ యాడ్ లో తళుక్కున మెరిశాడు. 'దగ్గరగా రా.. దగ్గరగా రా.. దగ్గరగా రావా' అంటూ తన అందంతో యాడ్ కు మరింత ఆకర్షణను జోడించాడు. రెడ్ కలర్ జాకెట్ వేసుకున్న మహేష్ ఓ ముద్దుగుమ్మతో కలసి నటించిన ఈ యాడ్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
 

  • Error fetching data: Network response was not ok

More Telugu News