keerthi suresh: రేటింగ్ పరంగా బుల్లితెరపై దూసుకెళ్లిన 'మహానటి'

- వెండితెరపై 'మహానటి' ఒక సంచలనం
- బుల్లితెరపై కూడా అదే జోరు
- రికార్డు స్థాయిలో వచ్చిన రేటింగ్
సావిత్రి జీవితచరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ ఈ సినిమా 100 రోజులు ఆడేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తరువాత రానున్న బయోపిక్ లకు ఈ సినిమా ఒక కొలమానంగా నిలిచింది.
