surya: సూర్య .. సాయేషా సైగల్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు

- దీపావళికి విడుదలవుతోన్న 'ఎన్జీకే'
- తదుపరి సినిమా కేవీ ఆనంద్ తో
- ఈ మూవీ ఏప్రిల్ 14వ తేదీన విడుదల
ప్రస్తుతం సూర్య తాజా చిత్రంగా 'ఎన్జీకే' చిత్రం రూపొందుతోంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రకుల్ .. సాయిపల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. దీపావళికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఆ తరువాత సినిమాను ఆయన కేవీ ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్నాడు.
