jayasudha: మహేశ్ తల్లిదండ్రులుగా జయసుధ .. ప్రకాశ్ రాజ్

- మహేశ్ 25వ మూవీగా 'మహర్షి'
- కథానాయికగా పూజా హెగ్డే
- వచ్చే వేసవిలో విడుదల
ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమాగా 'మహర్షి' చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, మహేశ్ బాబు తల్లిదండ్రులుగా జయసుధ .. ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు.
