ghmc: జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి బదిలీ

  • తెలంగాణలో ముగ్గురు కీలక ఐఏఎస్ అధికారుల బదిలీ
  • జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ గా దాన కిషోర్
  • హెచ్ఎండీఏ కమిషనర్ గా జనార్దన్ రెడ్డి
  • స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ గా చిరంజీవులు

తెలంగాణలో ముగ్గురు కీలక ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ ను వేరే విభాగాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ గా దాన కిషోర్, హెచ్ఎండీఏ కమిషనర్ గా జనార్దన్ రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ గా చిరంజీవులును నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ghmc
commissioner
janardhan reddy
  • Loading...

More Telugu News