sarfraj ahmed: కత్రినా కైఫ్ అంటే నాకు చాలా ఇష్టం: పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్

  • బాలీవుడ్ సినిమాలంటే చాలా ఇష్టం
  • అవకాశం వస్తే 'దబాంగ్'లో సల్మాన్ చేసినటువంటి పాత్రను పోషిస్తా
  • ఆ సినిమాలో కత్రినాను హీరోయిన్ గా తీసుకుంటా

పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కు బాలీవుడ్ సినిమాలంటే పిచ్చి. ఈ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అతనే చెప్పాడు. బాలీవుడ్ లో అవకాశం వస్తే 'దబాంగ్' సినిమాలో సల్మాన్ ఖాన్ చేసినటువంటి పాత్రను పోషించేందుకు ఇష్టపడతానని తెలిపాడు. బాలీవుడ్ హీరోయిన్లలో కత్రినాకైఫ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. బాలీవుడ్ లో అవకాశం వస్తే... కత్రినాకైఫ్ ను హీరోయిన్ గా తీసుకుంటానని అన్నాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ లో జట్టును విజయపథంలో నడిపి, వైట్ వాష్ చేశాడు.

sarfraj ahmed
pakistan
cricket
captain
bollywood
katrina kaif
salman khan
  • Loading...

More Telugu News