allu sirish: ఈ ఫొటో ఎవరు తీశారో తెలుసా?: అల్లు శిరీష్

  • వైభవంగా జరిగిన చిరంజీవి జన్మదిన వేడుకలు
  • అల్లు అరవింద్ ఇంట్లో కూడా బర్త్ డే బాష్
  • ఈ ఫొటో మా డాడీనే తీశాడన్న అల్లు శిరీష్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని 'సైరా' టీజర్ ను విడుదల చేశారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో మెగా హీరోలంతా అభిమానులతో కలసి వేడుక చేసుకున్నారు. పుట్టినరోజు నాడు చిరంజీవి నివాసం వద్ద అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు.

చిరంజీవి బర్త్ డే వేడుకను అల్లు అరవింద్ ఇంట్లో కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు హాజరయ్యరు. ఈ సందర్భంగా దిగిన ఓ ఫొటోను అల్లు శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'అల్లు ఇంట్లో మెగాస్టార్ బర్త్ డే బాష్. ఈ పిక్ ను మా డాడీనే తీశారు' అంటూ ట్వీట్ చేశాడు.

allu sirish
allu aravind
Chiranjeevi
birthday
tollywood
  • Loading...

More Telugu News