ntr: 'ఎన్టీఆర్' బయోపిక్ లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు క్యారెక్టర్లో ఎవరంటే..!

- దగ్గుబాటి పాత్రను పోషించనున్న భరత్ రెడ్డి
- పలు చిత్రాల్లో నటించిన భరత్
- శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'ఎన్టీఆర్'
నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో 'ఎన్టీఆర్' సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషిస్తుండటమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో చంద్రబాబు పాత్రలో రానా, బసవతారకం పాత్రలో విద్యాబాలన్, నారా భువనేశ్వరి పాత్రలో మంజిమ మోహన్ నటిస్తున్నారు.
