ntr: రైల్వే స్టేషన్లో షూటింగ్ చేస్తున్న అరవింద .. వీరరాఘవ!

- హైదరాబాద్ లో ఎన్టీఆర్ మూవీ షూటింగ్
- ఈ నెల 15వ తేదీన టీజర్ రిలీజ్
- అక్టోబర్ 11వ తేదీన సినిమా విడుదల
ఎన్టీఆర్ .. పూజా హెగ్డే నాయకా నాయికలుగా 'అరవింద సమేత వీరరాఘవ' సినిమా రూపొందుతోంది. తివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ఒక ప్రాచీన దేవాలయంలో ఎన్టీఆర్ .. పూజా హెగ్డేల కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇక్కడి రైల్వే స్టేషన్ లో జరుగుతోంది.
