bsnl: బీఎస్‌ఎన్‌ఎల్ 'ఇండిపెండెన్స్ డే' అన్‌లిమిటెడ్ కాల్స్ ఆఫర్!

  • 'ఫ్రీడమ్ ఆఫర్ - చోటా ప్యాక్' పేరిట సరికొత్త ఆఫర్
  • రూ.29, రూ.9 ప్లాన్ లు ప్రకటన 
  • వాయిస్, డేటా లాభాలు 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారుల కోసం 'ఫ్రీడమ్ ఆఫర్ - చోటా ప్యాక్' పేరిట వాయిస్, డేటా లాభాలను అందించే రెండు సరికొత్త ఆఫర్ లని ప్రకటించింది. 'ఫ్రీడమ్ ఆఫర్ - చోటా ప్యాక్'లో రూ.29, రూ.9ల విలువతో రెండు పథకాలు ఉన్నాయి. 7 రోజుల వ్యాలిడిటీ గల రూ.29 ప్లాన్ లో రోజుకు 2 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే, ఒకరోజు వ్యాలిడిటీ గల రూ.9 ప్లాన్ లో 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ తో పాటు100 ఎస్‌ఎంఎస్‌లని వినియోగదారులు ఉచితంగా పొందుతారు.

bsnl
Andhra Pradesh
Hyderabad
Telangana
offer
  • Loading...

More Telugu News