gvl: జీవీఎల్ అవినీతి సంపాదన చిట్టా నా దగ్గర ఉంది: బుద్ధా వెంకన్న ఆరోపణ

  • జీవీఎల్ పెద్ద పవర్ బ్రోకర్
  • జీవీఎల్ అవినీతిని నిరూపిస్తా
  • నిరూపించకపోతే రాజకీయాలతో పాటు రాష్ట్రం నుంచీ తప్పుకుంటా

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అవినీతిని బయటపెడతానంటూ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ చేసిన ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీవీఎల్ పెద్ద పవర్ బ్రోకర్ అని, ఆయన అవినీతి సంపాదన చిట్టా తన దగ్గర ఉందని ఆరోపించారు. జీవీఎల్ అవినీతిని నిరూపించకపోతే రాజకీయాల నుంచే కాదు రాష్ట్రం నుంచి కూడా తాను బయటకు వెళ్లిపోతానని బుద్ధా వెంకన్న సవాల్ చేశారు. 

gvl
buddha
  • Loading...

More Telugu News