Chiranjeevi: 'సైరా'లో చిరూకి అండగా నిలిచే పాత్రలో విజయ్ సేతుపతి

- షూటింగు దశలో 'సైరా'
- భారీ సన్నివేశాల చిత్రీకరణ
- 'ఓబయ్య'గా విజయ్ సేతుపతి
చిరంజీవి కథానాయకుడుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో అమితాబ్ .. జగపతిబాబు .. సుదీప్ .. విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇటీవల విజయ్ సేతుపతి మాట్లాడుతూ .. ఈ సినిమాలో తాను తమిళుడుగానే కనిపిస్తానని అన్నాడు. దాంతో ఆయన పాత్రపై అందరిలో ఆసక్తి మొదలైంది.
