nithin: మహేశ్ బాబు చేతుల మీదుగా 'శ్రీనివాస కళ్యాణం' ట్రైలర్ రిలీజ్

- ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'శ్రీనివాస కళ్యాణం'
- వివిధ పాత్రలలో 70 మంది ఆర్టిస్టులు
- ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల
దిల్ రాజు నిర్మాతగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కళ్యాణం' సినిమా రూపొందింది. నితిన్ .. రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
