chiranjeevi: 'సైరా' కోసం రెడీ అవుతోన్న విజయ్ సేతుపతి
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-58aa0a8b5b1b10dfccd562d8988fe763008c91e1.jpg)
- హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి
- త్వరలో యూరప్ కి ప్రయాణం
- తమిళ .. హిందీ భాషల్లోను రిలీజ్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా రూపొందుతోంది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన భార్యగా నయనతార కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మేజర్ షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. ఈ షెడ్యూల్లో భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను యూరప్ లో ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరనుంది.
![](https://img.ap7am.com/froala-uploads/froala-14bc08d66d3e0d10fa61c2efcdb118f26f093716.jpg)