Hyderabad: ఇంటర్ పాసైన వారికి... హైదరాబాదులో టీవీ, సినిమా, ఆన్‌లైన్ మీడియా ఉద్యోగ మేళా!

  • హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉద్యోగ మేళా
  • 28 ఏళ్ల లోపు యువతీ యువకులకు అవకాశం
  • సద్వినియోగం చేసుకోవాలన్న నిర్వాహకులు

ఇంటర్, ఆపైన చదువుకున్న నిరుద్యోగ యువతీయువకులకు హైదరాబాద్ డాట్ కామ్, దునియా డాట్ కామ్‌లు శుభవార్త చెప్పాయి. సినిమా, టీవీ ఆన్‌లైన్ మీడియా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నాయి. 28 ఏళ్లలోపు ఆసక్తిగల యువతీ యువకులు ఇందుకు అర్హులని సినెటేరియా డాట్ కామ్ ప్రతినిధి సాయికృష్ణ తేజ తెలిపారు.

వచ్చే నెల 4న హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్ రోడ్డు, ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్, 303, సిరి ఎన్‌క్లేవ్‌లో మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు  99125 02418 మొబైల్ నంబరులో సంప్రదించవచ్చు.

Hyderabad
Employment
Srinagar colony
Online media
Jobs
  • Loading...

More Telugu News