rajanianth: రజనీ భార్యగా సిమ్రాన్ .. నెగెటివ్ రోల్ లో నవాజుద్దీన్ సిద్ధిఖీ

- సన్ పిక్చర్స్ బ్యానర్ పై రజనీ
- సంగీత దర్శకుడిగా అనిరుథ్
- వేసవికి భారీస్థాయి విడుదల
తెలుగు .. తమిళ భాషల్లో నిన్నటితరం అగ్రకథానాయికగా సిమ్రాన్ ఒక వెలుగు వెలిగింది. ఆ సమయంలో ఆమె చిరంజీవి .. కమల్ వంటి అగ్రస్థాయి హీరోల సరసన నటించింది. కానీ అప్పుడామెకి రజనీకాంత్ సరసన నటించే ఛాన్స్ దక్కలేదు. ఆలాంటి సిమ్రాన్ .. సెకండ్ ఇన్నింగ్స్ లో రజనీ జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
